Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయకులకు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ

Follow Udayam on Google
Sreekanth Patel Sep 23, 2026 9:00 PM మహబూబ్‌నగర్తెలంగాణ
వినాయకులకు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ - Udayam
జడ్చర్ల మున్సిపల్ పరిధిలోని నేతాజీ చౌరస్తాలో వినాయక నిమజ్జన ఊరేగింపులో పాల్గొన్న ఎంపీ డీకే అరుణ నిమజ్జనానికి తరలివస్తున్న గణనాథులకు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు, బీజేపీ నాయకులు ముచ్చర్లపల్లి జనార్దన్ రెడ్డి, కార్పొరేటర్ కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...