వార్తలకు తిరిగి వెళ్లండి

గట్టు మండలం అంతంపల్లి పాఠశాల విద్యార్థులు విరామ సమయంలో శ్రీ సర్వసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వినాయకుడి ఆశీస్సులతో విద్యార్థులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఉపాధ్యాయులు ఆకాంక్షించారు.
ఆంజనేయస్వామి ఆలయం వద్ద పూజా కార్యక్రమాలతో భక్తిశ్రద్ధలతో పండుగ వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

