Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయకుడిని దర్శించుకున్న ఎంపీ, ఎమ్మెల్యే

Follow Udayam on Google
Mohammad Sep 14, 2026 12:31 PM అనంతపురంGeneral
వినాయకుడిని దర్శించుకున్న ఎంపీ, ఎమ్మెల్యే - Udayam
అనంతపురం నగరంలోని సప్తగిరి సర్కిల్ వినాయక చవితి వద్ద సోమవారం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటప్రసాద్, ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ వినాయకుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు . వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో వర్షాలు బాగా కురవాలని ఆ వినాయకుడిని వేడుకున్నట్లు వాళ్ళు తెలిపారు. హిందూ సాంప్రదాయాలను ఆధ్యాత్మిక విషయాలను నేటి తరానికి తెలియాలి అన్నారు.అనంతరం జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...