వార్తలకు తిరిగి వెళ్లండి

దక్షిణాఫ్రికాలోని పీటర్‌మారిట్జ్‌బర్గ్ రైల్వే స్టేషన్‌ను అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సందర్శించి మహాత్మా గాంధీజీకి నివాళులర్పించారు.
గాంధీజీని రైలు నుంచి దింపిన ప్లాట్‌ఫాం , ఆయన గడిపిన వెయిటింగ్ రూమ్‌ను పరిశీలించారు. గాంధీజీ ఆశయాలు తమకు ఎప్పటికీ స్ఫూర్తి అని తెలిపారు.
Comments
Loading comments...

