వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి సందర్భంగా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మట్టి వినాయకుడి విగ్రహాన్ని సోమవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వినాయకుడికి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీఓ శ్రీధర్ బాబు, ఏఓ రాంరెడ్డి, కలెక్టరేట్ పర్యవేక్షకులు రాంచందర్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

