వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని రాంనగర్ కాలనీలో బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయకుడిని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి దర్శించుకుని పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సునేంద్ర కుమార్, వైస్ చైర్మన్ బాదం రమేష్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జక్కా రాజ్ కుమార్ రెడ్డి, వార్డు కౌన్సిలర్ సుంకరి అలివేల, తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

