Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసిన DCC అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్

Follow Udayam on Google
sreekanth patel Sep 14, 2026 2:39 PM మహబూబ్‌నగర్General
వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసిన DCC అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ - Udayam
మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్ క్లబ్‌హౌస్‌లో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన శ్రీ విఘ్నేశ్వర స్వామివారి పూజా కార్యక్రమంలో DCC అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి సమృద్ధులు కలగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో క్లబ్‌హౌస్ సభ్యులు, మెంబర్లు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...