Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయకుడికి 450 కిలోల లడ్డూలు

Follow Udayam on Google
Udayam Desk Sep 15, 2026 12:06 PM తూర్పుగోదావరి General
వినాయకుడికి 450 కిలోల లడ్డూలు - Udayam
వినాయక చవితి సందర్భంగా రంగంపేటలో గణపతి మండపాలకు ప్రసాదంగా సమర్పించేందుకు 450 కిలోల లడ్డూలు తయారు చేసినట్లు స్వీట్‌షాప్‌ నిర్వాహకుడు మణికంఠస్వామి తెలిపారు. హనుమాన్‌ సెంటర్‌లోని మండపానికి 100 కిలోల లడ్డూ అందించినట్లు చెప్పారు. వివిధ గ్రామాల్లోని మండపాలకు లడ్డూలు అందిస్తున్నామని, ఆరేళ్లుగా ఈ సేవ కొనసాగిస్తున్నామని తెలిపారు.

Comments

G
Loading comments...