వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఏర్పాటు చేసిన వినాయకుడి వద్ద బుధవారం అన్నదాన కార్యక్రమాన్ని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రారంభించారు. అధికారులు, సిబ్బంది, సందర్శకులకు కలెక్టర్ స్వయంగా భోజనం వడ్డించి, అనంతరం వారితో కలిసి భోజనం చేశారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, డీఆర్వో జయశ్రీ, సీపీఓ శ్రీనివాసాచారి, వివిధ శాఖల అధికారులు, పాల్గొన్నారు.
Comments
Loading comments...

