వార్తలకు తిరిగి వెళ్లండి

దేశంలో కోలాహలంగా సాగే గణేశ్ నిమజ్జనాల వెనుక ఓ ప్రసిద్ధ పురాణ గాథ ఉంది. మహాభారతాన్ని వినాయకుడు నిర్విరామంగా 10రోజులు రచిస్తాడు. ఆ సమయంలో శరీరం వేడెక్కడంతో చల్లగా ఉండటానికి వ్యాసుడు బంకమట్టి పూస్తాడు.
భారతం పూర్తయ్యాక ఎండిపోయిన ఆ మట్టిని తొలగించేందుకు వ్యాసుడు గణేశుడిని నీటిలోకి దించి స్నానం చేయిస్తాడు. ఇందుకు ప్రతీకగానే నవరాత్రులు పూజించి నిమజ్జనం చేసే సంప్రదాయం కొనసాగుతోందని భక్తుల విశ్వాసం.
Comments
Loading comments...

