Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయకుడి లడ్డూ డబ్బు కోసం గొడవ

Follow Udayam on Google
Udayam Desk Sep 09, 2026 3:50 PM కడపGeneral
వినాయకుడి లడ్డూ డబ్బు కోసం గొడవ - Udayam
మదనపల్లె సమీపంలోని సీటీఎం హరిజనవాడలో వినాయకుడి లడ్డూ వేలం డబ్బు విషయమై ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. గత ఏడాది రెడ్డిశేఖర్‌ రూ.86 వేలకు లడ్డూను వేలంలో దక్కించుకున్నారు. డబ్బు చెల్లింపులో ఆలస్యంపై చలపతి, కుటుంబ సభ్యులు ప్రశ్నించడంతో సోమవారం రాత్రి గొడవ జరిగింది. ఇరువర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి.

Comments

G
Loading comments...