Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్యూర్‌ బిల్లుకు శాసనసభ ఆమోదం

Follow Udayam on Google
SHRUTHI Sep 13, 2026 7:50 AM హైదరాబాద్General
క్యూర్‌ బిల్లుకు శాసనసభ ఆమోదం - Udayam
కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ బిల్లు-2026కు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. సభ్యుల అభ్యర్థన మేరకు ఆస్తి పన్ను పెంపును ఏటా గరిష్ఠంగా 10 శాతానికి పరిమితం చేస్తూ సవరణ చేశారు. హైదరాబాద్‌ను గ్లోబల్‌ సిటీగా తీర్చిదిద్దేందుకు ఈ చట్టం దోహదపడుతుందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు మున్సిపల్ కార్పొరేషన్లన్నింటికీ ఒకే చట్టం వర్తించేలా దీన్ని రూపకల్పన చేశారు.

Comments

G
Loading comments...