Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారాస నేత ఆత్మహత్య కలకలం

Follow Udayam on Google
SHRUTHI Sep 13, 2026 7:47 AM జగిత్యాలGeneral
భారాస నేత ఆత్మహత్య కలకలం - Udayam
పార్టీ కార్యక్రమాలు, సర్పంచి బాధ్యతల నిమిత్తం చేసిన అప్పులు తీర్చలేక మనస్తాపంతో భారాస మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య చేసుకున్నారు. తన కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన మరణానికి ముందు వాట్సప్‌లో లేఖ పంపారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలో తీవ్ర విషాదాన్ని నింపింది. పార్టీ పెద్దలు స్పందించి తన భార్యాపిల్లలను ఆదుకోవాలని ఆ లేఖలో ఆయన విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...