వార్తలకు తిరిగి వెళ్లండి

సికింద్రాబాద్ బొల్లారం కంటోన్మెంట్‌లోని మద్రాస్ రెజిమెంట్‌లో జరిగిన ఆయుధాల చోరీ కేసులో మాజీ హవిల్దార్ మల్లేశ్‌కు మరో ఆర్మీ ఉద్యోగి సహకరించినట్లు పోలీసులు గుర్తించారు.
తాళం పగలగొట్టినట్లు నమ్మించి ఏకే47, పిస్తోళ్లు ఎత్తుకెళ్లిన ఈ ఘటనపై మరిన్ని వివరాలు రాబట్టేందుకు నిందితుడిని కస్టడీకి తీసుకోనున్నారు.
Comments
Loading comments...

