Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసు కొలువులపై మరిన్ని అనుమానాలు

Follow Udayam on Google
SHRUTHI Sep 13, 2026 7:40 AM అమరావతిGeneral
పోలీసు కొలువులపై మరిన్ని అనుమానాలు - Udayam
పోలీసు కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌లో 6,100 పోస్టులతో పాటు కొత్తగా చేర్చిన 79 బ్యాక్‌లాగ్‌ పోస్టులపై అభ్యర్థుల్లో తీవ్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం పోస్టుల సంఖ్య పెంచకుండా ఈ నియామకాలు ఎలా చేపట్టారనే దానిపై స్పష్టత లేదని ఆరోపణలు వస్తున్నాయి. అలాగే తుది సెలక్షన్ జాబితాను బహిరంగపరచకపోవడం, పాసింగ్ అవుట్ పరేడ్ చివరి నిమిషంలో వాయిదా పడటం ఈ ప్రక్రియ పారదర్శకతపై మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.

Comments

G
Loading comments...