Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లాలో రోడ్డు ప్రమాదం

Follow Udayam on Google
SHRUTHI Sep 13, 2026 7:51 AM విజయనగరంGeneral
విజయనగరం జిల్లాలో రోడ్డు ప్రమాదం - Udayam
విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం షికారుగంజి జంక్షన్‌ వద్ద లారీ, ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఆటో డ్రైవర్‌తో పాటు మరోిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు బాడంగి మండలం గజరాయనివలస వాసులుగా గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...