Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్

Follow Udayam on Google
SHRUTHI Sep 13, 2026 7:46 AM విజయనగరంGeneral
ఏపీలో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ - Udayam
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడతో పాటు వివిధ ప్రాంతాలు జలమయమై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ సహా పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వరద ఉధృతికి కొన్ని ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.

Comments

G
Loading comments...