వార్తలకు తిరిగి వెళ్లండి

వైఎస్సార్‌సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడిగా మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ను నియమిస్తూ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
అలాగే నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా గదల సన్యాసినాయుడును నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
Comments
Loading comments...

