వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి మండపాల ఏర్పాటుకు అనుమతుల ప్రక్రియను సులభతరం చేసినట్లు పర్చూరు ఎస్సై పులి గోపి తెలిపారు. నిర్వాహకులు www.ganeshutsav.net వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
పోలీస్, ఫైర్, విద్యుత్, రెవెన్యూ శాఖల సమన్వయంతో అనుమతులు మంజూరు చేస్తామని, ఆమోదం పొందాక QR కోడ్‌తో కూడిన డిజిటల్ అనుమతి పత్రం అందుతుందని వివరించారు.
Comments
Loading comments...

