వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం పట్టణంలో పలు వీధులలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.
గురువారం రాత్రి ఎమ్మెల్యే గోండు శంకరరావు వివిధ మండపాలను సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మావూరివీధిలో వరాహ నరసింహస్వామి అవతారంలో ఉన్న వినాయక విగ్రహం ఆకట్టుకుంది. ఈ మండపానికి వెళ్లిన ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. స్థానికులు ఆయనకు సాదరంగా ఆహ్వానం పలికారు.
Comments
Loading comments...

