వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణపేట జిల్లా కేంద్రంతో పాటు మక్తల్‌లో వినాయక చవితి నిమజ్జనోత్సవాలు అత్యంత వైభవంగా, ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. భక్తుల ‘గణపతి బప్పా మోరియా’ నామస్మరణతో పురవీధులు మార్మోగాయి.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
Comments
Loading comments...

