వార్తలకు తిరిగి వెళ్లండి

విఘ్నాలను తొలగించే వినాయకుడి నిమజ్జనోత్సవం భక్తిశ్రద్ధల నడుమ ప్రశాంతంగా జరిగేలా పోలీసు యంత్రాంగం పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసిందని జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు.
శోభాయాత్రలు సజావుగా సాగేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసి పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.
Comments
Loading comments...

