Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నైతిక విలువలతో ఏపీ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి

Follow Udayam on Google
Udayam Desk Sep 20, 2026 1:05 PM కాకినాడGeneral
నైతిక విలువలతో ఏపీ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి - Udayam
కాకినాడ రూరల్‌ తిమ్మాపురంలోని ఆకుండి లక్ష్మీ స్మారక గోశాలలో ‘భారతీయం’ దేశభక్తి కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల విద్యాశాఖ, చాగంటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ కృషికి నైతిక విలువలు తోడైతే ఏపీని దేశంలోనే గొప్ప విద్యా వ్యవస్థగా తీర్చిదిద్దవచ్చని అన్నారు.

Comments

G
Loading comments...