Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐతో కలిసి పనిచేస్తూనే నైపుణ్యాలను పెంచుకోవాలి

Follow Udayam on Google
Udayam Desk Sep 20, 2026 11:37 AM వరంగల్General
ఏఐతో కలిసి పనిచేస్తూనే నైపుణ్యాలను పెంచుకోవాలి - Udayam
ఎన్‌ఐటీ వరంగల్‌ 24వ స్నాతకోత్సవంలో బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ ఛైర్‌పర్సన్‌ డా. బి.వి.ఆర్. మోహన్‌రెడ్డి ‘ఏఐ యుగంలో ఇంజనీర్‌ పాత్ర’పై ప్రసంగించారు. ఏఐతో కలిసి పనిచేస్తూనే తమ రంగాల్లో ప్రావీణ్యాన్ని కొనసాగించాలని సూచించారు. వాస్తవ సమస్యలకు పరిష్కారాలు చూపుతూ జీవితాంతం నేర్చుకోవాలని అన్నారు. సాంకేతిక నైపుణ్యాలతో పాటు నమ్మకం, వైఫల్యాలను స్వీకరించే ధైర్యం, సమాజానికి సేవ చేయడం ముఖ్యమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...