Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొడంగల్‌లో నేడు కవిత పాంచజన్య సంకల్ప సభ

Follow Udayam on Google
Udayam Desk Sep 20, 2026 12:22 PM వికారాబాద్General
కొడంగల్ (కోస్గి)లో నేడు మధ్యాహ్నం 3 గంటలకు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో పాంచజన్య సంకల్ప సభ నిర్వహించనున్నారు. సభకు పార్టీ నాయకులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. కొడంగల్ నుంచి కోస్గి వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. సభ నేపథ్యంలో స్థానికంగా రాజకీయ సందడి నెలకొంది.

Comments

G
Loading comments...