వార్తలకు తిరిగి వెళ్లండి
వినాయక నిమజ్జనాల విషయంలో పోలీసులు వివక్ష చూపుతున్నారని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర ఆరోపించారు. కొందరు వినాయక మండపాల నిర్వాహకులు తనను కలిసి ఫిర్యాదు చేయడంతో సాలూరులోని క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
నిమజ్జన తేదీల విషయంలో కొన్ని వీధులకు అక్టోబర్ 6 వరకు అనుమతి ఇచ్చి, మరికొన్ని చోట్ల తొమ్మిది రోజులకే నిమజ్జనం చేయాలని ఆదేశించడం సరికాదన్నారు.
Comments
Loading comments...

