వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో గణనాథుడి నిమజ్జనోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన కార్యాలయంలోని విగ్రహ నిమజ్జన కార్యక్రమంలో సతీమణి తేజస్వినితో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తీన్‌మార్ పాటకు వారు వేసిన డ్యాన్స్ నెట్టింట తెగ వైరలవుతోంది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో సాగిన ఈ వేడుకలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి.
Comments
Loading comments...

