వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ పట్టణంలో ఈనెల 25న జరిగే వినాయక నిమజ్జనం శోభయాత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని వికారాబాద్ పట్టణ వినాయక ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మాధవరెడ్డి కోరారు.
పట్టణంలోని రామమందిరంలో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అర్థ సుధాకర్ రెడ్డి గౌరవ అధ్యక్షుడు చిగుళ్లపల్లి రమేష్ కుమార్ డి ఎస్ పి అంజయ్య సీఐ రఘు కుమార్ పాల్గొన్నారు
Comments
Loading comments...

