వార్తలకు తిరిగి వెళ్లండి

దండేపల్లి మండలంలోని గూడెం శివారులో ఉన్న గోదావరి నది వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్లను మంచిర్యాల డిసిపి భాస్కర్ పరిశీలించారు.
వినాయక చవితిని నేపథ్యంలో దండేపల్లి మండలంలోని వివిధ గ్రామాలలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయనున్న నేపథ్యంలో శుక్రవారం పోలీసు, మండల అధికారులతో ఆయన పర్యటించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సిఐ రమణ మూర్తి, ఎంపీడీవో ప్రసాద్, ఎస్సై రాజవర్ధన్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

