Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక నిమజ్జన కార్యక్రమం

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Sep 22, 2026 11:39 PM వనపర్తితెలంగాణ
అమరచింత పట్టణంలో వినాయక నిమజ్జన కార్యక్రమం కొనసాగుతోంది. తొమ్మిది రోజులు పూజలు అందుకున్న వినాయకుడు నేడు నిమజ్జనానికి బయలుదేరాడు. పట్టణంలో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. ఒకటవ వార్డ్ శివాజీ నగర్ వినాయక శోభయాత్ర లో భాగంగా భవానిమాత ఛత్రపతి శివాజీకి ఖడ్గాన్ని బహుమతిగా ఇస్తున్న సన్నివేశం పట్టణ వాసులకు ఆకట్టుకుంటున్నాయి.

Comments

G
Loading comments...