Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక నిమజ్జన ఏర్పాట్ల పరిశీలించిన సిరిసిల్ల జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ

Follow Udayam on Google
Sircilla jilla news Sep 16, 2026 3:22 PM రాజన్న సిరిసిల్లGeneral
వినాయక నిమజ్జన ఏర్పాట్ల పరిశీలించిన సిరిసిల్ల జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ - Udayam
వినాయక నిమజ్జనం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టిన ఏర్పాట్లను రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే పరిశీలించారు. నిమజ్జన మార్గాలు, ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు, విద్యుత్, పారిశుధ్యం తదితర ఏర్పాట్లపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిమజ్జన కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేలా సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు.

Comments

G
Loading comments...