Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక మండపంలో భగవద్గీత పారాయణం

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 20, 2026 1:39 PM నాగర్ కర్నూల్General
వినాయక మండపంలో భగవద్గీత పారాయణం - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని కేశవ నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో భక్తులు ఆదివారం భగవద్గీత పారాయణం చేశారు. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతోపాటు కాలనీకి చెందిన పలువురు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భగవద్గీత పారాయణం చదివారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు శ్రీనివాస్ గౌడ్, మల్లేష్, రాములు, సురేష్, తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...