వార్తలకు తిరిగి వెళ్లండి

మోతె మండలంలో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. డీజీపీ, ఎస్పీ ఆదేశాల మేరకు ఎస్ఐ బి.లచ్చిరెడ్డి మండపాల కమిటీ సభ్యులతో సమావేశమై పలు సూచనలు చేశారు.
మండపాల వద్ద విద్యుత్, అగ్ని ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. శబ్ద కాలుష్య నియంత్రణ నిబంధనలు పాటిస్తూ, రాకపోకలకు ఇబ్బందులు లేకుండా మండపాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

