Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక మండపాల్లో మాజీ మంత్రి పూజలు

Follow Udayam on Google
sreekanth patel Sep 18, 2026 3:55 PM మహబూబ్‌నగర్General
వినాయక మండపాల్లో మాజీ మంత్రి పూజలు - Udayam
మహబూబ్‌నగర్ సద్దులగుండు డివిజన్‌లో వినాయక చవితి సందర్భంగా మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ వివిధ మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు నరేష్ లక్ష్మీ, మధుమోహన్, గోపి, రాములు, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...