Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక మండపాల్లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

Follow Udayam on Google
Raj Kumar Sep 30, 2026 2:41 PM విశాఖపట్నంGeneral
వినాయక మండపాల్లో ఎమ్మెల్యే  ప్రత్యేక పూజలు - Udayam
వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ఎమ్మల్యే వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సందర్శించారు. 37వ వార్డు పరిధిలోని జబ్బర్ తోట, 35వ వార్డు పరిధిలోని వెలంపేట ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సందర్శించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని విఘ్నేశ్వరుడిని ప్రార్థించారు.

Comments

G
Loading comments...