Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక మండపాల్లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

Follow Udayam on Google
Udayam News Sep 25, 2026 5:27 PM జగిత్యాలతెలంగాణ
వినాయక మండపాల్లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు - Udayam
జగిత్యాల పట్టణంలోని పలు వినాయక మండపాలను ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణనాథుడికి భక్తిశ్రద్ధలతో పూజలు చేసి, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...