Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక మండపాల్లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

Follow Udayam on Google
raju Sep 22, 2026 11:39 PM నిజామాబాద్తెలంగాణ
వినాయక మండపాల్లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు - Udayam
నిజామాబాద్ లోని పలు మండపాలను అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ గుప్త దర్శించుకున్నారు. మండప నిర్వాహకుల ఆహ్వానం మేరకు మంగళవారం నగరంలోని వినాయక మండపాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమం చేపట్టారు.

Comments

G
Loading comments...