Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి వేళ.. పూజా సామాగ్రి ధరలకు రెక్కలు

Follow Udayam on Google
G,SATHISH Sep 14, 2026 2:04 PM హైదరాబాద్General
వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బోయిన్‌పల్లి మార్కెట్లో పూలు, పండ్లు, పూజా సామాగ్రి ధరలు భారీగా పెరిగాయి. దీంతో వినాయకుడికి పూజ చేసేందుకు వచ్చిన భక్తులకు ధరలు షాక్ ఇస్తున్నాయి. అరటిపండ్ల ధర రూ.70, టెంకాయ రూ.50, గుమ్మడికాయ రూ.150, ఆపిల్ ఒక్కటి రూ.10 వరకు విక్రయిస్తున్నారు. ఇక వినాయక పూజకు అవసరమైన పత్రి ధర ఏకంగా రూ.1,000 నుంచి రూ.1,500 వరకు పలుకుతోంది. పండుగ నేపథ్యంలో ధరలు పెరిగాయి

Comments

G
Loading comments...