Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి వేడుకలు ప్రశాంతంగా నిర్వహించాలి

Follow Udayam on Google
Udayam Desk Sep 09, 2026 3:14 PM నంద్యాలGeneral
వినాయక చవితి వేడుకలు ప్రశాంతంగా నిర్వహించాలి  - Udayam
వినాయక చవితి వేడుకలను ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా నిర్వహించుకోవాలని ఓర్వకల్లు ఎస్‌ఐ సునీల్‌ సూచించారు. పోలీస్‌స్టేషన్‌లో మండపాల నిర్వాహకులతో నిర్వహించిన సమావేశంలో పలు సూచనలు చేశారు. మండపాల వద్ద భద్రతా చర్యలు పాటించాలని, భక్తిశ్రద్ధలతో వేడుకలు నిర్వహించాలని తెలిపారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసుల సూచనలు పాటించాలని కోరారు.

Comments

G
Loading comments...