Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి వేడుకలపై అద్దంకి సీఐ కీలక సూచనలు

Follow Udayam on Google
Udayam Desk Sep 10, 2026 3:49 PM బాపట్లGeneral
వినాయక చవితి వేడుకలపై అద్దంకి సీఐ కీలక సూచనలు - Udayam
వినాయక చవితి వేడుకల సందర్భంగా అద్దంకి సీఐ సుబ్బరాజు ప్రజలకు పలు సూచనలు చేశారు. విగ్రహాలను ఏర్పాటు చేసుకునే వారు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో అనుమతి పొందాలని తెలిపారు. పూర్తి వివరాలతో ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నిమజ్జనం రోజు డీజేలకు ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...