Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి వేడుకల్లో మాజీ ఎంపీ బుట్టా రేణుక

Follow Udayam on Google
H M G H Q Sep 16, 2026 4:39 PM కర్నూలుGeneral
వినాయక చవితి వేడుకల్లో మాజీ ఎంపీ బుట్టా రేణుక - Udayam
ఎమ్మిగనూరు పట్టణంలోని 24వ వార్డులో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గణనాథుని ప్రతిష్ఠించి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. కార్యక్రమంలో వైసీపీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ ఎంపీ బుట్టా రేణుక పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలకు సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు కలగాలని ప్రార్థించారు. అనంతరం కూచిపూడి నృత్య ప్రదర్శనలను తిలకించి కళాకారులను అభినందించి, జ్ఞాపికలు అందజేశారు.

Comments

G
Loading comments...