Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీటీడీ విద్యా వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ

Follow Udayam on Google
Udayam Desk Sep 16, 2026 6:34 PM తిరుపతిGeneral
టీటీడీ విద్యా వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ - Udayam
టీటీడీ ఆధ్వర్యంలోని విద్యా వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. విద్యార్థులకు నైపుణ్యాలు అందించడంతో పాటు మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభించేలా కార్యక్రమాలను రూపొందిస్తామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...