వార్తలకు తిరిగి వెళ్లండి
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత కుటుంబ సభ్యులతో కలిసి విశాఖపట్నంలోని తమ నివాసంలో విఘ్నేశ్వరుడికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.కుటుంబ సభ్యులతో కలిసి గణనాథుడికి పూజలు నిర్వహించడం ఎంతో ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని మంత్రి అనిత అన్నారు.
Comments
Loading comments...

