వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై మంత్రి టీజీ భరత్‌తో కలిసి గౌరు చరితా రెడ్డి సమావేశంలో పాల్గొన్నారు.
ఉత్సవాలను ప్రశాంతంగా , భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

