Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి అనుమతులు సులభతరం చేయాలి

Follow Udayam on Google
CH.JHAN JAYA KRISHNA Sep 07, 2026 11:05 PM బాపట్లGeneral
వినాయక చవితి అనుమతులు సులభతరం చేయాలి - Udayam
వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు సింగిల్ విండో విధానంలో అనుమతులు సులభతరం చేయాలని బీజేపీ జిల్లా నేతలు కోరారు. 'జనతా వారధి' కార్యక్రమంలో భాగంగా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ దేవరాజు చీరాల ఆర్‌డీఓకు వినతిపత్రం అందజేశారు. ఉత్సవ కమిటీలను అనవసరంగా ఇబ్బంది పెట్టకూడదని కోరారు.

Comments

G
Loading comments...