వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చౌక్‌లోని 484 గజాల ఎవాక్యూ ప్రాపర్టీని అధికారులు, నాయకులు కుమ్మక్కై బినామీ పేర్లతో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుని నిర్మాణాలు చేపడుతున్నారని జనసత్తా వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు సూరజ్ సింగ్ ఠాకూర్ ఆరోపించారు.
ఈ స్థలంపై పూర్తి ఆధారాలు ఉన్నాయని, ఆక్రమణదారులపై తక్షణమే సమగ్ర విచారణ చేపట్టి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

