వార్తలకు తిరిగి వెళ్లండి

విముక్తి జాతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు.
కరీంనగర్ కలెక్టరేట్‌లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విముక్తి జాతుల దినోత్సవం నిర్వహించారు. బ్రిటిష్ పాలనలో అణిచివేతకు గురైన ఈ జాతులకు 1952 ఆగస్టు 31న విముక్తి లభించిందన్నారు. కార్యక్రమంలో అధికారులు, వివిధ కులసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు
Comments
Loading comments...

