వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజాస్వామ్యంలో నిర్మాణాత్మక విమర్శలను స్వాగతిస్తామని, అయితే అవి సరైన వేదిక ద్వారా హేతుబద్ధంగా రావాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థపై విమర్శల అంశంపై విచారణ ముగింపు, విద్యార్థులకు నోటీసులపై ఆగ్రహం వంటి పలు కీలక వ్యాఖ్యలను సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వెలువరించింది.
Comments
Loading comments...

