Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విమోచన దినోత్సవంపై వినతి

Follow Udayam on Google
Kiran Sep 15, 2026 12:58 PM హన్మకొండ General
విమోచన దినోత్సవంపై వినతి - Udayam
ఈ నెల 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌కు వినతిపత్రం అందజేశారు. సెప్టెంబరు 17 చారిత్రక ప్రాధాన్యాన్ని ప్రజలకు తెలియజేయాలని కోరారు. విమోచన దినోత్సవానికి అధికారిక గుర్తింపు కల్పించి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...