వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ స్టీల్ ప్లాంట్ ఆర్థిక పరిస్థితుల కారణంగా నిర్వహణ విషయంలో వెనకడుగు వేస్తుందని వచ్చే మార్చి 2027 నాటికీ ఒప్పందం ముగిస్తుంది. ప్రస్తుతం స్టీల్ యాజమాన్యం పర్యవేక్షణలో కొనసాగుతున్న
ఈ పాఠశాలలో అత్యధికంగా ఉక్కు నిర్వాసితులు, పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల పిల్లలు, నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు అధికంగా చదువుతున్నారని ఎం పి గారికి వినతి పత్రము ఇచ్చారు.
Comments
Loading comments...

